ఏడేళ్లలో 1.32 లక్షల ఉద్యోగాలు భర్తీ

రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీర్చేందుకు, ప్రభుత్వం వివిధ శాఖల్లోని ఖాళీలను భర్తీ చేస్తున్నది. ఇందుకోసం ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ ఏర్పాటు చేసింది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2014 నుంచి 2021 మార్చి వరకు..
శాఖల వారీగా భర్తీ చేసిన మొత్తం ఉద్యోగాల సంఖ్య – 1,32,899
- తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ – 30,594
- తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ -31,972
- తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రిక్రూట్మెంట్ బోర్డు- 3,623
- ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ – హైదరాబాద్ – 179
- శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ స్టేట్ హార్టికల్చర్ యూనివర్సిటీ – హైదరాబాద్- 80
- డైరెక్టర్, మైనారిటీస్ వెల్ఫేర్ – 66
- జూనియర్ పంచాయతీ సెక్రెటరీస్ – 9,355
- డిపార్ట్మెంట్ అఫ్ ఆయుష్ – 171
- టీఎస్ జెన్ కో- 856
- టీఎస్ ఎన్పీడీసీఎల్ – 164
- టిఎస్ ఎస్పిడిసిఎల్ – 201
- టీఎస్ ట్రాన్స్ కో – 206
- టిఎస్-ఆర్ టి సి- 4,768
- సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్-12,500
- జెన్కో, ట్రాన్స్ కో, ఎన్పీడీసీఎల్, ఎస్ పి డి సి ఎల్ – 6,648
- విద్యుత్ శాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ – 22,637
- హైదరాబాద్ జలమండలి- 807
- తెలంగాణ స్టేట్ కో-ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ – 243
- డిసిసిబిలు – 1,571
- భర్తీ ప్రక్రియ తుదిదశలో ఉన్న ఉద్యోగాలు – 6,258
మొత్తం ఉద్యోగాల సంఖ్య – 1,32,899
టీఎస్పీఎస్సీ చైర్మన్ గా బి. జనార్దన్ రెడ్డి
టీఎస్సీఎస్సీ ఛైర్మెన్ గా ఐఏఎస్ అధికారి బి. జనార్ధన్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. టీఎస్పీఎస్సీ సభ్యులుగా మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ, టీఎన్జీవో మాజీ అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డి, ఆయుర్వేద డాక్టర్ చంద్రశేఖర్ రావు, రిటైర్డ్ ఈఎన్సీ రమావత్ ధన్ సింగ్, సీబీఐటీ ప్రొఫెసర్ లింగారెడ్డి, డిప్యూటీ కలెక్టర్ కోట్ల అరుణకుమారిలను ప్రభుత్వం నియమించింది.
Read Today's Latest Telangana-photos News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bihar Man Kills Wife | అనుమానంతో భార్యను చంపి.. మృతదేహాన్ని కాలువలో పడేసిన భర్త
భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ అంకిత్‌కు రాష్ట్ర స్థాయి అవార్డు
Singireddy Niranjanreddy | రిజర్వాయర్లకు నీటిని తరలించి చూపిస్తాం.. మంత్రి జూపల్లి సవాల్‌ను స్వీకరిస్తున్న: సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
France Protests | ఫ్రాన్స్‌లో నిరసనలు.. భారతీయులకు ఇండియన్ ఎంబసీ కీలక సూచన
సింగరేణి సమస్యలపై కేటీఆర్‌తో ఎంపీ రవిచంద్ర చర్చ
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

