నారాయణఖేడ్‌లో సీఎం కేసీఆర్ ఆశీర్వాద సభ లైవ్
తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీ అవసరం ఎందుకుంది. ప్రతిపక్షాలకు అధికారం కట్టబెడితే రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరిలా ఎందుకు మారుతుందో..కారు గుర్తుకే ఓటెందుకు వేయాలో సీఎం కేసీఆర్ తనదైన శైలిలో ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రచారంలో టాప్‌గేర్‌లో దూసుకెళ్తున్నారు. చేసిన అభివృద్ధి, చేయబోయే ప్రగతిని కండ్లకు కట్టినట్లు వివరిస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకొస్తూ బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ నింపుతున్నారు. ఇందులో భాగంగా సోమవారం నారాయణఖేడ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి స్పీకర్ భూపాల్‌రెడ్డి గెలుపును కాంక్షిస్తూ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొంటారు.
CM KCR Public Meeting | తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీ అవసరం ఎందుకుంది. ప్రతిపక్షాలకు అధికారం కట్టబెడితే రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరిలా ఎందుకు మారుతుందో..కారు గుర్తుకే ఓటెందుకు వేయాలో సీఎం కేసీఆర్ తనదైన శైలిలో ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రచారంలో టాప్‌గేర్‌లో దూసుకెళ్తున్నారు. చేసిన అభివృద్ధి, చేయబోయే ప్రగతిని కండ్లకు కట్టినట్లు వివరిస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకొస్తూ బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ నింపుతున్నారు. ఇందులో భాగంగా సోమవారం నారాయణఖేడ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి స్పీకర్ భూపాల్‌రెడ్డి గెలుపును కాంక్షిస్తూ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొంటారు.
Read Today's Latest Telangana-assembly-elections-2023 News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

