గజ్వేల్లో నామినేషన్ దాఖలు చేసేందుకు ఆర్వో కార్యాలయానికి చేరుకున్న సీఎం కేసీఆర్
గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్.. నామినేషన్ పత్రాలను సమర్పించేందుకు ఆర్వో కార్యాలయానికి చేరుకున్నారు..