సాయిరామ్శంకర్, యషా శివకుమార్, హెబ్బా పటేల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘వెయ్ దరువెయ్'. నవీన్ రెడ్డి దర్శకత్వంలో దేవరాజ్ పోతూరు నిర్మిస్తున్నారు. ఈ నెల 15న విడుదల కానుంది. మంగళవారం ప్రీరిలీజ
‘కామారెడ్డి ప్రాంతానికి చెందిన ఓ కుర్రాడికి ఓ సమస్య వచ్చిపడుతుంది. దాని పరిష్కారానికి అతడేం చేశాడు? హైదరాబాద్ వచ్చి తన సమస్యను ఎలా పరిష్కరించుకున్నాడు? అనే ప్రశ్నలకు సమాధానమే మా ‘వెయ్ దరువెయ్' సినిమా