Yarn Depot in Vemulawada | కాంగ్రెస్ పాలనలో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ ఆగమవుతున్నది. బతుకమ్మ చీరలను బంద్ పెట్టిన ప్రభుత్వం, ఇప్పుడు నూలు అందించడంలోనూ నిర్లక్ష్యం చూపుతున్నది. వస్త్ర పరిశ్రమకు కేంద్రమైన సిరిసిల్లలో కా�
కార్మిక క్షేత్రం సిరిసిల్లలో నూలు డిపో పెట్టాలనే డిమాండ్ ఏళ్లుగా ఉన్నది. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయంపై ఆసాములు, యజమానుల్లో అసంతృప్తి వ్యక్తమవుతున్నది. వేములవాడలో గుడి ఉంటే సిరిసిల్లలో �