ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన మహిళల 21వ వార్షిక జాబితాను ఫోర్బ్స్ విడుదల చేసింది. అందులో తమ తమ రంగాల్లో విశేష ప్రతిభను చూపిన ముగ్గురు భారతీయ మహిళలకు స్థానం లభించింది.
మూడు పదులు నిండేలోగా చదువు, ఉద్యోగం, పెండ్లి.. ఈ మూడూ పూర్తిచేస్తే చాలు. జీవితంలో స్థిరపడినట్టే అనుకునేవాళ్లు ఎంతోమంది. అదే ముప్పైలోపు తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించి.. దేశం మెచ్చే స్థాయికి చేరుకుని,