నాన్న.. బిడ్డల ఎదుగుదలకోసం తన రెక్కలు ముక్కలు చేసుకుంటాడు. ఎన్ని ఆరోగ్య సమస్యలు ఎదురైనా కుటుంబ సంక్షేమం కోసం వాటన్నిటినీ పెదవి దాటనియ్యడు. అలాంటి నాన్న నలభై దాటగానే బాధ్యతలు పెరుగుతాయి.
యోగా అంటే.. జీవనయోగం.. ప్రపంచం మొత్తం యోగా చుట్టూనే తిరుగుతున్నది. అమెరికాలాంటి దేశాలు సైతం యోగాలోని వైద్య గుణాలను ఆమోదిస్తున్నాయి. ఆసనాలు, ప్రాణాయామం, ధ్యానంతో సంపూర్ణ ఆరోగ్యం సొంతమవుతున్నది.