అవయవదానంపై అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం ఆగస్టు 13వ తేదీని ప్రపంచ అవయవదాన దినోత్సవంగా జరుపుకుంటారు. అవయవాలను దానం చేయమని ప్రజలను ప్రోత్సహించడానికి ఏటా ఈ రోజును అవయవదాన దినంగా జరుపుకుంటున్నారు.
Minister Harish rao | అవయవాలను దానం చేయడం వల్ల మరొకరికి పునర్జన్మ ప్రసాదించినట్లవుతుందని మంత్రి హరీశ్ రావు అన్నారు. మనం చనిపోయినా అవయవదానం ద్వారా ఇతరుల రూపంలో జీవించే