అనగనగా ఓ అబ్బాయి. స్వాతంత్య్రానికి ఏడాది ముందే పుట్టాడు. తనది ఓ సాధారణ మధ్యతరగతి కుటుంబం. టీచరుగా పనిచేసే తండ్రి, ఎనిమిది మంది పిల్లలున్న ఆ ఇంటి భారాన్ని గుంభనంగా భరించేవారు. త్యాగం, కష్టం, శ్రమ లాంటి విలువ
దేశంలో పనిసంస్కృతి మారాల్సిన అవసరం ఉన్నదని, యువత వారానికి 70 గంటలు పనిచేయాలని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తి సూచించారు. గత రెండుమూడు దశాబ్దాలలో అద్భుతమైన ప్రగతిని సాధించిన దేశాలతో పోటీ �