టాటా ఏస్| జిల్లాలోని కొడిమ్యాల మండలంలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. మండలంలోని ఆరెపల్లి వద్ద ఆటో, టాటా ఏస్ వాహనం ఢీకొన్నాయి. దీంతో ఓ మహిళ మృతిచెందగా, పలువురు గాయపడ్డారు.
ఆటో బోల్తా.. మహిళ మృతి | కూలీలతో వెళ్తున్న ఆటో ప్రమాదవశాత్తు బోల్తా పడి మహిళా కూలీ మృతి చెందగా.. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం దిక్కుమళ్ల గ్రామం వద్ద ఈ ఘటన జరిగింది.