ప్రతిష్టాత్మక ఫిడే మహిళల చెస్ ప్రపంచకప్‌లో భారత ప్లేయర్లు కొనేరు హంపి, దివ్యదేశ్‌ముఖ్ మధ్య ఫైనల్ పోరు హోరాహోరీగా సాగుతున్నది. శనివారం ఇరువురు తలపడ్డ తుది పోరు తొలి గేమ్ 0.5-0.5తో డ్రాగా ముగిసింది.
ప్రతిష్టాత్మక ఫిడే మహిళల చెస్ ప్రపంచకప్‌లో భారత యువ సంచలనం దేశ్‌ముఖ్ కొత్త చరిత్ర లిఖించింది. గేమ్ గేమ్‌కు ఆధిక్యం చేతులు మారుతున్న మెగాటోర్నీలో తొలిసారి ఫైనల్ చేరిన భారత ప్లేయర్‌గా దివ్య అరుదైన ర�
ప్రతిష్టాత్మక ఫిడే మహిళల చెస్ ప్రపంచకప్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ల అద్భుత ప్రదర్శన కొనసాగుతున్నది. శనివారం జరిగిన క్వార్టర్స్ తొలి రౌండ్ పోరులో భారత గ్రాండ్‌మాస్టర్లు సత్తాచాటారు. ఆసక్తికరంగా సాగిన
ప్రతిష్టాత్మక మహిళల చెస్ ప్రపంచకప్‌లో భారత గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, దివ్యా దేశ్‌ముఖ్ ప్రిక్వార్టర్స్‌లోకి ప్రవేశించారు. తద్వారా క్యాండిడేట్స్ టోర్నీ అర్హత మరింత చేరవయ్యారు.