Home Loans | మహిళా రుణ గ్రహీతలకు ఇండ్ల రుణాలపై బ్యాంకులు 5 బేసిక్ పాయింట్ల వడ్డీరేటు రాయితీ ఇస్తాయి. స్టాంప్ డ్యూటీలోనూ డిస్కౌంట్ లభిస్తుంది. ఐటీ రిటర్న్స్ లో ఏటా రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందొచ్చు.
న్యూఢిల్లీ: మీరు సొంతిల్లు కొనుగోలు చేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారా..?! దేశంలోని అతిపెద్ద బ్యాంకులు ఇంటి రుణాలపై వడ్డీరేటును తగ్గించడం మీరు ఇల్లు కొనుగోలు చేయడానికి మంచి టైం. భారతీయ స్టే