Crime News | ఇటీవలే పండంటి బిడ్డకు జన్మనిచ్చిందామె. కానీ బిడ్డ పుట్టిన తర్వాత కొన్ని రోజులుగా కడుపు నొప్పితో బాధ పడుతోంది. భార్యకు వచ్చిన బాధను చూడలేక ఆమె భర్త కూడా చాలా ఇబ్బంది పడ్డాడు.
హైదరాబాద్ : నగరంలోని సైదాబాద్‌లో ఓ మహిళ.. రోడ్డు పక్కన పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. శంఖేశ్వర బజార్‌కు వెళ్లే రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్న ఓ గర్భిణీకి నొప్పులు మొదలయ్యాయి. దీంతో రోడ్డు