ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులకు ప్రభుత్వ పరంగా రావాల్సిన బకాయిలను ఇప్పించాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు గురువారం వేములవాడలో రిటైర్డ్ ఉద్యోగులు వినతిపత్రం అందజేసి కోరారు.
రాష్ట్రంలోని బలహీన వర్గాలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శనివారం ఆయన మీడి యా పాయింట్లో ప్రభుత్వ విప్ ఆదిశ్రీనివాస్, ఎమ్మెల్యే శ్రీహరి ముది�