అమరావతి : దక్షిణ మధ్య రైల్వే ప్రయాణీకుల రద్దీని తగ్గించడానికి సిద్ధమైంది. విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ మధ్య మరికొన్ని వీక్లీ స్పెషల్ ట్రైన్స్ ను పెంచనున్నది.ట్రైన్ నెంబర్ 08579 విశాఖపట్నం-సికింద్రాబాద్
ప్రత్యేక రైళ్లు | ప్రయాణీకుల రద్దీని దృష్టిలో పెట్టుకుని రైల్వేశాఖ క్రమక్రమంగా ప్రత్యేక రైళ్ల సర్వీసులను పెంచుతూ వస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా మరో ఐదు రైళ్లను సుదూర ప్రాంతాలకు వీక్లీ ట్రైన్లను అందుబాటు�