Walkie Talkies: లెబనాన్‌లో పేలిన వాకీటాకీలను ఇప్పుడు తయారు చేయడం లేదని జపాన్‌కు చెందిన ఐకామ్ కంపెనీ స్పష్టం చేసింది. పదేళ్ల క్రితమే ఆ వాకీటాకీల ఉత్పత్తిని నిలిపివేశామన్నది. బ్యాటరీలను కూడా తయార�
అనూహ్య పేలుళ్లతో లెబనాన్‌ను (Lebanon) వణికిపోతున్నది. వరుసగా పేజర్లు, వాకీటాకీలు, రేడియోలు పేలిపోతున్నాయి. దీంతో మృతుల సంఖ్య క్రమంగా పెరిగతున్నది. దేశవ్యాప్తంగా రెండు రోజుల్లో ఇప్పటివరకు 32 మంది మరణించగా, 3,250 మం�