వరుణ్‌సందేశ్, వితిక షేరు దంపతులు కలిసి నటిస్తున్న తాజా చిత్రం ‘డియర్ ఆస్ట్రోనాట్'. స్వీయ నిర్మాణ దర్శకత్వంలో కార్తీక్ భాగ్యరాజా రూపొందిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు.
Bigg Boss | టాలీవుడ్ లవ్లీ కపుల్ వరుణ్ సందేశ్ – వితికా షేరు లైఫ్‌లో ఇటీవల వరుస సంతోషకర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవలే ఈ జంట కొత్త ఇంట్లోకి అడుగు పెట్టగా, గృహప్రవేశ వేడుకను ఘనంగా జరిపారు.