ఇంతవరకు చేసింది పసుపు గణపతి పూజ .ఆ గణపతిని మహాగణపతి అంటారు. ఇప్పుడు మట్టి గణపతిని పూజించాలి. ఈయనే వరసిద్ధి గణపతి. చేతిలో పూలు, అక్షతలు తీసుకొని కింది శ్లోకం చదివి గణపతి పాదాల దగ్గర సమర్పించాలి.
కొన్ని అక్షతలు పసుపు గణపతిపై చల్లి నమస్కరించాలి.
శ్రీ మహాగణాధిపతయే నమః ప్రాణప్రతిష్ఠాపన ముహూర్తోస్తు తథాస్తు.
(ఈ కింది విధంగా జపిస్తూ గణనాయకుడికి నమస్కరించాలి)
జేఎన్టీయూ ఇంజినీరింగ్ క్యాంపస్ ఏర్పాటుకు త్వరలో జీవో వస్తుందని ప్రగతిభవన్‌లో వినాయకపూజ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపినట్లు క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. పండుగ పూట సీఎం కేసీఆర�