ACB Rides | గ్రామ పరిపాలనా అధికారి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్హ్యాండ్డెగా పట్టుబడ్డాడు. భూమి పట్టా పాస్‌బుక్ విషయంలో బాధితుడి నుంచి డబ్బులు డిమాండ్ చేశాడు. బాధితుడు ఏబీసీ అధికారులను ఆశ్రయించాడు.
ACB Raid | కరీంనగర్ జిల్లా శంకరంపేట మండలం పరిధిలోని మోలంగూర్ గ్రామ పాలన అధికారి కాంపేటి శ్రీనివాస్ రూ.20 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకున్నారు.
Collector Venkatesh Dhotre | ఈ నెల 27న నిర్వహించనున్న గ్రామపాలన అధికారుల స్క్రీనింగ్ , లైసెన్స్డ్ సర్వేయర్ల అర్హత పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు.