ప్రజాప్రభుత్వం నిర్వహించిన విజయోత్సవ సభ అట్టర్‌ఫ్లాప్ అయ్యింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాదైన సందర్భంగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి నిర్వహించిన విజయోత్సవ సభ వెలవెలబోయింది.
ఉప్పల్ నియోజకవర్గ విజయోత్సవ సభను మల్లాపూర్‌లోని వీఎన్ఆర్ గార్డెన్లో ఆదివారం నిర్వహిస్తున్నట్లు బీఆర్ఎస్ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్�