తమిళ అగ్ర నటుడు విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తను నటించబోయే 69వ సినిమానే తన ఆఖరి సినిమాగా విజయ్ ప్రకటించారు. మరి ఇంతటి ప్రతిష్టాత్మక చిత్రానికి దర్శకుడెవరు? అనే విషయ�
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సైకిల్‌పై పోలింగ్ బూత్‌కు వెళ్లి ఓటేశాడు. చెన్నైలోని ఇంటి నుంచి పోలింగ్ కేంద్రానికి సైకిల్‌పై వెళ్లి ఓటేసిన వీడియో ఇప్పటికే నెట్టింట్లో హల్చల్ చేస్తోంది.