Chinese Man: దేశంలోకి చొరబడిన 49 ఏళ్ల ఆ చైనీస్ వ్యక్తిని .. సహస్త్ర సీమా బల్ దళాలు పట్టుకున్నాయి. ఇండో నేపాల్ సరిహద్దుల్లో ఉన్న రూపైదియా వద్ద అతన్ని అరెస్టు చేశారు.
ఫ్ల్లాషూట్తో 250 మంది వీడియోగ్రాఫర్లు చేతులు కలిపారు. వాళ్లకు ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ, ఎడిటింగ్‌లో శిక్షణ ఇచ్చారు. హైదరాబాద్‌లో మొదలైన ఈ సేవలు వైజాగ్, వరంగల్, కరీంనగర్‌కూ విస్తరించాయి. చెన్నై, బెంగళూరు న�
ఈ క్షణాన్ని ఆస్వాదించేలోపే మరుక్షణం మాయమవుతుంది.. ఇలాంటి కాలగమనంలో ఎన్నో జ్ఞాపకాలను ఒడిసిపట్టి, భద్రంగా బంధించి ఉంచేదే ఫొటో! కోట్ల పదాలతో వర్ణించలేని భావాన్ని ఒక్క ఫొటో కళ్లగడుతుంది.