Veterinary Officer Transfer | పశువుల ఆరోగ్యం నుంచి రైతుల ఆర్థిక భరోసా కోసం అండగా నిలిచిన పశు వైద్యాధికారి బదిలీ కావడంతో రైతులు భావోద్వేగానికి గురయ్యారు. 14 సంవత్సరాలు సేవలందించిన వెటర్నరీ డాక్టర్ రణధీర్ రెడ్డికి వీడ్కోలు
తెలంగాణ రాష్ట్ర సాధకుడు, రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసిన మహానేత కేసీఆర్ అని వేలేరు మండల బీఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు మరిజె నర్సింహారావు అన్నారు.