టీఆర్పీల కోసం కొన్ని టీవీ ఛానెల్స్ చేస్తున్న జిమ్మిక్కులు అన్నీ ఇన్నీ కావు. ప్రేక్షకులలో ఆసక్తి కలిగించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ మధ్య సుధీర్- రష్మీవివాహం చేసుకున్నారంటూ ప్రోమోతో
తెలుగు బుల్లితెరపై ఎవర్ గ్రీన్ కామెడీ షో జబర్దస్త్. అయితే కేవలం కామెడీతో మాత్రమే కాకుండా కాంట్రవర్సీతో కూడా అప్పుడప్పుడు వార్తల్లో ఉంటుంది జబర్దస్త్ కామెడీ షో.