అందం, అభినయం కలబోసిన అచ్చ తెలుగు సోయగం అంజలి యాభై సినిమాల మైలురాయిని చేరుకుంది. ‘ఫొటో’ చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన ఈ అమ్మడు అనంతరం తమిళ సినిమాలపై దృష్టి పెట్టింది.
హైదరాబాద్ : వినడానికి కాస్త ఆసక్తికరంగా అనిపిస్తుంది కదా ఈ న్యూస్. కానీ ఇప్పుడు ఇదే జరగబోతుందని తెలుస్తుంది. పవన్ మూడేళ్ల తర్వాత నటించిన వకీల్ సాబ్ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. సందేశంతో పాటు కమర్ష�