ఉత్తరాఖండ్‌లో మరోసారి ఆకస్మిక వరదలు నష్టాన్ని కలిగించాయి. గత వారం వచ్చిన వరదల నుంచి ఇంకా కోలుకోకముందే మరోసారి విశ్వరూపాన్ని ప్రదర్శించడంతో ఉత్తరాఖండ్‌లోని తేహ్రీ ప్రాంతం వణికిపోయింది.
ఉత్తరాఖండ్‌లోని వివిధ జైళ్లో మగ్గుతున్న పలువురు ఖైదీలను 90 రోజుల పెరోల్‌పై విడుదల చేయనున్నారు. ఈ మేరకు హై పవర్ కమిటీ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.