కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం వేగురుపల్లి శివారులోని ఓ వ్యవసాయ బావిలో కారు ఆచూకీ లభ్యమైంది. ఆ బావి వద్ద పోలీసులు బావిలోని నీటిని తోడేందుకు ప్రయత్నిస్తున్నారు.
కూతురు ఆత్మహత్య చేసుకోవడంతో తండ్రి మనోవేదనకు గురవుతున్నాడు. భర్త, అత్త, ఆడపడుచుల వరకట్న వేధింపులు భరించలేక తన కూతురు బలవన్మరణానికి పాల్పడిందని, వారికి శిక్ష పడాలంటూ.. అటు కర్ణాటక, ఇటు తెలంగాణ రాష్ట్ర సరిహ