Democrats| రష్యా చమురు కొనుగోలు (Russian Oil) కారణం చూపి న్యూఢిల్లీపై అమెరికా భారీగా సుంకాలు విధించిన విషయం తెలిసిందే. యూఎస్ విధించిన 50 శాతం సుంకాలు బుధవారం నుంచి అమల్లోకి వచ్చాయి.
US-India | మిత్రదేశం అంటూనే భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తన అక్కసును వెళ్లగక్కుతున్నారు. రష్యా చమురు కొనుగోలు (Russian Oil) కారణం చూపి న్యూఢిల్లీపై భారీగా సుంకాలు విధించిన విషయం తెలిసిందే.