Doha mall | తమ అణుకేంద్రాలపై అగ్రరాజ్యం అమెరికా జరిపిన దాడులకు ఇరాన్ (Iran) ప్రతీకార దాడులు చేపట్టిన విషయం తెలిసిందే. ఇరాన్ దాడితో ఖతార్లో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి.
Qatar | ఖతార్ (Qatar)లోని అమెరికా వైమానిక స్థావరం అల్-ఉదీద్పై (US Al-Udeid base) ఇరాన్ క్షిపణులను ప్రయోగించిన విషయం తెలిసిందే. ఈ దాడులతో భారత్ అప్రమత్తమైంది.
Iran | తమ అణుకేంద్రాలపై అగ్రరాజ్యం అమెరికా జరిపిన దాడులకు ఇరాన్ (Iran) ప్రతీకార దాడులకు దిగింది. ఖతార్ (Qatar)లోని అమెరికా వైమానిక స్థావరం అల్-ఉదీద్పై (US Al-Udeid base) క్షిపణులను ప్రయోగించింది.