ఆంధ్రప్రదేశ్లోని కర్నూల్ జిల్లా కప్పట్రాళ్ల అటవీ ప్రాంతంలో యురేనియం నిల్వలను వెలికితీసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్న ప్రచారంతో నల్లమల అటవీ ప్రాంతంలోని పల్లెల్లో అలజడి మొదలైంది.
నల్లమల్ల ప్రాంతంలో యురేనియం తవ్వకాలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాలన్న బీజేపీ ఎంపీ కే లక్ష్మణ్ వ్యాఖ్యానించడం తెలంగాణ ప్రజలను అవమానించడమేనని డీవైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనగంటి వెంకటేశ్ మ