Infinix Hot 40i | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఇన్ఫినిక్స్ తన ఇన్ఫినిక్స్ హాట్ 40ఐ ఫోన్ను భారత్ మార్కెట్లో ఈ నెల 16 మధ్యాహ్నం 12 గంటలకు ఆవిష్కరించనున్నది.
Tecno Spark Go | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ టెక్నో భారత్ మార్కెట్లో కొత్త స్మార్ట్ ఫోన్ ‘టెక్నో స్పార్క్ గో 2024 (Techno Spark Go 2024) ఆవిష్కరించింది.
Itel S23 | చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఐటెల్.. భారత్ మార్కెట్లోకి మరో బడ్జెట్ ఫోన్ ఐటెల్ ఎస్23 తీసుకొస్తున్నది. దీని ధర రూ. 8,799 ఉండొచ్చునని అంచనా.