ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను వర్గీకరించే అధికారం రాష్ర్టాలకు ఉన్నదంటూ ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో తెలంగాణలో ఎలా అమలు చేస్తారనేది ఆసక్తికరంగా మారిం ది.
Chirag Paswan | కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ పైన మనస్సు పారేసుకున్నారు బోజ్ పురి సినీ నటి నిషాదూబే. ఆయన్ను ప్రేమిస్తున్నానంటూ తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు.