కాంగ్రెస్ సర్కార్ మోసం నిరుద్యోగ యువత రగిలిపోతున్నది. ఇచ్చిన హామీలు అమలు చేయని మోసంపై మండిపడుతున్నది. జాబ్ క్యాలెండర్ ఎక్కడ? ఏటా రెండు లక్షల ఉద్యోగాలు ఏవి? నెలనెలా నిరుద్యోగ భృతి ఎందుకివ్వరు? అని ప్ర�
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల్లో ఒకదానికి మం గళం పాడింది. ఈ ఏడాది మేలో హైదరాబాద్ వేదికగా కాంగ్రెస్ యూత్ డిక్లరేషన్ ప్రకటించింది.