అక్రమ వలసదారులకు పౌరసత్వం లభించకుండా యూకే ప్రభుత్వం నిబంధనలను కఠినతరం చేసింది. ఈ మేరకు సోమవారం యూకే హోం కార్యాలయం ఇమ్మిగ్రేషన్ సిబ్బందికి కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది.
UK Visa: విదేశీ విద్యార్థుల నుంచి వసూల్ చేసే స్టడీ వీసా ఫీజును బ్రిటన్ పెంచేసింది. దాదాపు 127 పౌండ్ల వరకు ఫీజును పెంచారు. అక్టోబర్ 4వ తేదీ నుంచి పెంచిన ఫీజులు అమలులోకి రానున్నాయి.