జీతం ఇవ్వలేదని దేశ మంత్రినే చంపేశాడో బాడీగార్డ్. ఉగాండా మినిస్టర్ ఇంగోలాను చంపి తర్వాత బాడీగార్డు కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మంగళవారం కంపాలాలోని మంత్రి నివాసంలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి స్థ
Body Guard | ఉగాండా (Uganda)లో దారుణం చోటు చేసుకుంది. ఆ దేశ మంత్రిపై ఓ బాడీ గార్డు (Body Guard) కాల్పులు జరిపాడు. మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంలో మంత్రి ప్రాణాలు కోల్పోయాడు.