కంపాలా: జీతం ఇవ్వలేదని దేశ మంత్రినే చంపేశాడో బాడీగార్డ్. ఉగాండా మినిస్టర్ ఇంగోలాను చంపి తర్వాత బాడీగార్డు కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మంగళవారం కంపాలాలోని మంత్రి నివాసంలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి స్థానిక మీడియాలో వార్తలు వెలువడ్డాయి.
బాడీగార్డ్‌కు ఇవ్వాల్సిన వేతనంపై వివాదం ఉన్నదని, అదే హత్యకు కారణమై ఉండొచ్చని ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పారు.