జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాల కన్సార్టియం(ఎన్ఎల్యూ) 2025 సంవత్సరానికి గాను కామన్ లా అడ్మిషన్ టెస్ట్(క్లాట్) నోటిఫికేషన్ను ఈ నెల 7న విడుదల చేయనుంది.
కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్) 2021 కోసం కన్సార్టియం ఆఫ్ నేషనల్ లా యూనివర్శిటీస్ (సీఎన్ఎల్యూ) కొత్త షెడ్యూల్ను విడుదల చేసింది. కొత్త షెడ్యూల్ ప్రకారం ఈ పరీక్షను జూలై 23 న ఆఫ్లైన్ మోడ్లో నిర్వహిస్తారు