న్యాయం జరగడం ఒక్కటే ముఖ్యం కాదు.. జరిగినట్లు కనిపించాలి కూడా. ప్రజాస్వామ్యం గెలవడంతోపాటు నిస్సందేహంగా గెలిచినట్లు కనిపించాలి కూడా అంటూ ఎక్స్ వేదికగా జగన్ ట్వీట్ చేశారు.
Sanjay raut | తిరుగుబాటు ఎమ్మెల్యేల గ్రూప్లో చేరాలని తనకూ ఆహ్వానం అందిందని, అయితే దానిని తాను తిరస్కరించానని శివసేన సీనియర్ నేత, ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. ఎందుకంటే తాను శివసైనికుడినని, బాలాసాహెబ్ థాక్రే మార�