Modi Welcomes UAE President | యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భారత్ చేరుకున్నారు. ప్రధాని మోదీ స్వయంగా ఢిల్లీ ఎయిర్పోర్ట్కు వెళ్లి ఆయనకు స్వాగతం పలికారు.
PM Modi | ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) అధ్యక్షుడు షేక్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్తో కలిసి ఆ దేశంలో యూపీఐ (UPI) రూపే కార్డు సేవలను ప్రారంభించారు. మంగళవారం ఉదయం భారత్ నుంచి బయలుదేరిన ప