Smuggled Gold | అబుదాబీ నుంచి అక్రమంగా బంగారం తరలిస్తున్న ఇద్దరు ప్రయాణికులను రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ (డీఆర్ఐ) అధికారులు శనివారం అరెస్ట్ చేశారు.
విదేశీ బంగారం| శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా విదేశీ బంగారం పట్టుబడింది. గోవా నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల వద్ద కస్టమ్స్ అధికారులు బంగారం స్వాధీనం చేకున్నారు.