తెలంగాణ యువ ప్యాడ్లర్ ఆకుల శ్రీజ సత్తాచాటింది. ఇటీవల జాతీయ, అంతర్జాతీయ స్థాయి టోర్నీల్లో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న శ్రీజ..తాజా ఐటీటీఎఫ్ ర్యాంకింగ్స్‌లో శ్రీజ భారత నంబర్‌వన్ ప్యాడ్లర్‌గా నిలిచింద
తెలంగాణ టేబుల్ టెన్నిస్ స్టార్ ఆకుల శ్రీజ వరుస విజయాలతో దూసుకెళుతున్నది. జాతీయ, అంతర్జాతీయ స్థాయి టోర్నీల్లో అద్భుత ప్రదర్శన కనబరుస్తూ టైటిళ్లు కొల్లగొడుతున్నది. ప్రతిష్ఠాత్మక కామన్వెల్త్ గేమ్స్�