ఉత్పత్తికి తగ్గట్టుగా మిల్లులు, నిల్వ సామర్థ్యం రాష్ట్రంలో ప్రస్తుతం 1.4 కోట్ల ఎకరాలకు చేరిన సాగు విస్తీర్ణం వ్యవసాయ, పౌరసరఫరాల శాఖల్లో ఖాళీలను నింపాలి ధాన్యం నిల్వ, మిల్లింగ్, మార్కెటింగ్, నూతన పరిశ్రమ
హైదరాబాద్ : రాష్ట్రంలో ధాన్యం దిగుబడి రోజు రోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను పెద్ద ఎత్తున స్థాపించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి దశలో కనీసం 10 జోన్