Hundred League : మహిళల హండ్రెడ్ లీగ్‌లో కొత్త ఛాంపియన్ అవతరించింది. లార్డ్స్ వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్లో జయభేరి మోగించిన ట్రెంట్ రాకెట్స్ (Trent Rockets) తమ కలను సాకారం చేసుకుంది.
Smriti Mandhana : భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన(Smriti Mandhana) హండ్రెడ్ లీగ్(The Hundred League)లో రికార్డులు బద్ధలు కొడుతోంది. సూపర్ ఫామ్‌లో ఉన్న ఆమె ఈ లీగ్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్‌గా రికార్డు సృష్టించింది.