ట్రావెల్ ఇన్సూరెన్స్ అనగానే.. చాలామంది పెదవి విరుస్తారు. ‘వారం-పది రోజుల కోసంకూడా ఇన్సూరెన్స్ తీసుకోవాలా?’ అని ఆలోచిస్తారు. కానీ, అనుకోని పరిస్థితుల్లో ప్రయాణాలు రద్దయితే.. నాలుక కరుచుకుంటారు. ముందుగా
విమానం టికెట్‌ను చివరి క్షణంలో రద్దు చేసుకున్నా..80 శాతం రిఫండ్‌ను పొందే రోజులు రాబోతున్నాయి! ఇందుకు సంబంధించిన సరికొత్త టికెట్ జారీ విధానాన్ని కేంద్రం తీసుకురాబోతున్నట్టు తెలిసింది.