క్రైం న్యూస్ | జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తాడ్వాయి మండలం కృష్ణాజి వాడి వద్ద ట్రాక్టర్ బోల్తా పడిన ఘటన ఓ మహిళ మృతి చెందగా..మరో పదిహేను మంది గాయడ్డారు.
ములుగు : ట్రాక్టర్ బోల్తా పడటంతో 14 మందికి గాయాలయ్యాయి. ఈ సంఘటన జిల్లాలోని వెంకటాపురం మండలం రాచపల్లి గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు..ఛత్తీస్గఢ్ రాష్ట్రం నాంపల్లి గ్రామం నుంచి జిల్లా�