TCLP Meet | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుల సమావేశం ఆదివారం రాత్రి గచ్చిబౌలిలోని ఓ హోటల్లో జరుగనున్నది.
TPCC Revant Reddy | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి లభించిన విజయాన్ని తెలంగాణ అమరవీరులకు అంకితం ఇస్తున్నామని టీపీసీసీ అధ్యక్షుడు అనుముల రేవంత్ రెడ్డి ప్రకటించారు.