24 క్రాప్ట్స్ లో అందరికీ ఇబ్బందులున్నాయని..వాటిని పరిష్కరించే వరకు షూటింగ్స్ నిలిపేస్తున్నామని తెలుగు ఫిలిం చాంబర్ (Telugu Film Chamber) అధ్యక్షుడు బసిరెడ్డి ప్రకటించారు.
కోవిడ్ సెకండ్ వేవ్‌తో తెలంగాణలో లాక్ డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే రోజులు గడుస్తున్న కొద్దీ లాక్ డౌన్ రూల్స్ నెమ్మదిగా సులభతరమవుతున్నాయి.