సినీ పరిశ్రమలోకి ఓ షాడో మంత్రి ప్రవేశించారా? అసలు మంత్రిని పక్కకు నెట్టి ఆయనే అన్నీ చక్కదిద్దుతున్నారా? షాడో మంత్రి కన్ను గీటితేనే టికెట్ ధరలకు రెక్కలు వస్తున్నాయా? షోడో నీడలోనే సినీ ఇండస్ట్రీ నిర్ణయాల
‘బెనిఫిట్ షోస్కీ, టికెట్ రేట్ల పెంపుకీ ఏపీ ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ విషయంలో సహకరిస్తే బావుంటుంది. ఈ విషయంపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసి రిక్వెస్ట్ చేస్తా.