‘టాక్సిక్’ టికెట్ రేట్ల పెంపు
‘టాక్సిక్' సినిమాకు టికెట్ రేట్ల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నేడు ఈ సినిమా విడుదల కానున్న సందర్భంగా, టికెట్ రేట్ల పెంపుదలపై ఉత్తర్వులు జారీ చేసింది. చిత్ర నిర్మాణ సంస్థ కేవీఎన్ మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ ఎల్ఎల్పీ విజ్ఞప్తి మేరకు రాష్ట్ర హోం శాఖ ఈ మేరకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
‘టాక్సిక్’ సినిమాకు టికెట్ రేట్ల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నేడు ఈ సినిమా విడుదల కానున్న సందర్భంగా, టికెట్ రేట్ల పెంపుదలపై ఉత్తర్వులు జారీ చేసింది. చిత్ర నిర్మాణ సంస్థ కేవీఎన్ మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ ఎల్ఎల్పీ విజ్ఞప్తి మేరకు రాష్ట్ర హోం శాఖ ఈ మేరకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన టికెట్ ధరలు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని థియేటర్లలో సింగిల్ స్రీన్స్ సాధారణ ధరపై రూ.50 (జీఎస్టీతో కలిపి), మల్టీప్లెక్స్లు/స్పెషల్ థియేటర్లలో రూ.100 (జీఎస్టీతో కలిపి) పెంచుకునేందుకు అవకాశం ఇచ్చింది.
ఈ పెంచిన ధరలు 26వ తేదీ నుంచి సెప్టెంబర్ 4వ తేదీ వరకూ 10 రోజుల పాటు రోజుకు 5 షోలకు వర్తిస్తాయని పేర్కొన్నది. టిక్కెట్ల పెంపునకు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో సినీ కార్మికుల సంక్షేమానికి రూ.కోటిని తెలంగాణ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (ఎఫ్డీసీ) ఆధ్వర్యంలోని తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ కమిటీ ఖాతాలో డిపాజిట్ చేయాలని నిబంధన విధించింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

