woman dies due to cold | ఒక వ్యక్తి అదనపు కట్నం కోసం తన భార్యను వేధించసాగాడు. ఈ క్రమంలో రాత్రి వేళ ఇంటి నుంచి బయటకు వెళ్లగొట్టాడు. దీంతో చలికి తాళలేక ఆ మహిళ మరణించింది.
లక్నో: కారులో మహిళపై కొందరు లైంగిక దాడికి ప్రయత్నించారు. ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతో కారు నుంచి బయటకు తోసేశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్లో ఈ ఘటన జరిగింది. లక్నోకు చెందిన ఒక మహిళ కాన్పూర్లోని ప్�